Sevalal maharaj

*చలో కలెక్టరేట్ హైదరాబాద్*
*ఫిబ్రవరి,15న,సేవాలాల్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలాని*

*చలో,,,కలెక్టర్ కార్యాలయం హైదరాబాద్,*

*బంజారా గిరిజన సమాఖ్య, సేవాలాల్ ఉత్సవ్ కమిటీ, గిరిజన విద్యార్థి సంఘం, లంబడి విద్యార్థి సేన, ఆధ్వర్యంలో*

*రేపు ఉదయం,11గంటలకు*
*పెద్ద ఎత్తున తరలిరావాలని  కోరుచున్నాము*

*మీ,వినోద్ నాయక్*
*BGS, బంజారా గిరిజన* *సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు*

SEVALA MAHARAJ