అఖండ సినిమా లోని ఫైటింగ్
CLICK HERE 👉👉👌జై సేవాలాల్

 నాడు సేవాలాల్ ఆడిన గుడియా ఖేల్ ఆటే ఆట నేడు అఖండ సినిమా లోని ఫైటింగ్........

 పూర్తి వివరాల్లోకి వెళితే ,  18 వ శతాబ్దంలో తాండా రాజ్యంలో దొంగలు/రౌడీలు/బలత్కారులు/రేపిస్టులు/ దుష్టులు/మోసగాళ్ళు/వెధవలు/అవినీతి పరులు పడి అన్ని దోచుకుంటూ మనలో మనకే వైరం పెట్టి మన బంజారా కన్నె పిల్లను, ఎత్తుకెళ్లి నవాబులకు, ఆంగ్లేయులకు అమ్మి సొమ్ము చేసుకోని మన వాళ్ళను బానిసలుగా చేసి మన సంస్కృతిని చిన్నాభిన్నం చేసేవారు. వీరిని గు@డీయా అంటారు.  ఇది తెలిసిన బంజారా ధర్మ గురు సేవభాయ గుండియలను తాండా రాజ్యం నుండీ బహిష్కరించి తరిమి తరిమి కొట్టి అగ్నికి ఆహుతి చేశాడు. తాండా ధర్మం కొసం- తాండా రాజ్యం కొసం గు@డియాలను తరిమి కొట్టాలని అలాంటి వారే నాకు ప్రియశీస్యులని, వీరాధివీరులని వారికీ సత్య యుగంలో ఆనందమే అనందమని బోధించినాడు.   కాబట్టి అఖండ లో పాపాత్ములను/ వెధవలను/ విధర్మియులను ఎలా తరిమి కొట్టడో నేడు మనం కూడా గుండియలను తరిమి కొట్టాలని ప్రతి తండాలో గల్లికొక అఖండుడు పుట్టుక రావాలని నేడు మనం గుండియ ఖేల్ ఆడాలి. అది మనకు మానసిక శక్తిని శారీరక శక్తిని ఇచుటయే కాక బలమైన ఐక్యతను ఇచ్చును.